Andhra News: గడ్డి వాము పక్కన కనిపించిన నల్లటి బ్యాగ్.. ఏంటని ఓపెన్ చేసి చూడగా..

అది ఓ వివాహ వేడుక.. రాత్రి అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు.. పెళ్లికి వచ్చిన వధువు బంధువు ఓ బ్యాగు పట్టుకుని కూర్చుంది. అదిగమనించిన ఓ కేటుగాడు.. ఒక్కసారిగా ఆ బ్యాగ్‌ను లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. రాత్రి కావంతో అతన్ని పట్టుకోవడం కష్టతరం అయింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు 3 గంటల్లోనే కేసును చేధించారు.