Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయానికి వెళుతున్నారా..? ఆ సర్టిఫికేట్ల జారీ రద్దు.. కొత్తగా మరో...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి కొత్త పేర్లతో ధ్రువీకరణ పత్రాలను జారీ చేయనున్నారు. పాత పత్రాలను ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పత్రాలను ప్రవేశపెట్టింది.