Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల..

ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఒకేసారి విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా రూ.1200 కోట్ల పెండింగ్ బకాయిలను మంగళవారం విడుదల చేసింది. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వీటి కోసం ఎదురుచూస్తున్నారు.