Welfare of Anganwadi Workers Is the Goal
అంగన్వాడీల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పోషణ అభియాన్ కార్యక్రమం కింద రాష్ట్రంలో 75 గ్రామాలు ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.