AP DSC 2025: కమ్మవారికి టెట్ రాయకున్నా స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పోస్టులు!.. అసలు సంగతి అదన్నమాట!

ఏపీ డీఎస్సీ 2025 పోస్టుల భర్తీకి సంబంధించి వస్తున్న ఆరోపణపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నా కూడా మళ్లీ మళ్లీ అవే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు టెట్ రాయకున్నా సరే స్పోర్ట్స్ కోటా కింద డీఎస్సీ పోస్టులు ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. డీఎస్సీ పోస్టుల భర్తీలో ఏయే సామాజికవర్గాలకు ఎన్ని పోస్టులు వచ్చాయనే వివరాలను పంచుకుంది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.