AP EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్ - ఏపీ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోండి
ఏపీ ఈఏపీసెట్ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.మార్చి 7వ తేదీతో గడువు ముగుస్తుంది. మే నెలలో పరీక్షలను నిర్వహిస్తారు.