AP High Court: సీఎం చంద్రబాబు కేసులో తీర్పు ప్రతులు ఇచ్చేలా ఆదేశించండి: హైకోర్టును ఆశ్రయించిన సువర్ణరాజు

గత వైసీపీ ప్రభుత్వం.. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ కేసులు మూసివేత దిశగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.