AP RGUKT 2026 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు - దరఖాస్తు విధానం ఇలా
RGUKT AP 2026 admissions : ఏపీలోని ట్రిపుల్ ఐటీ క్యాంపసుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మే 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…