AP TET Results : ఏపీ టెట్ ఫలితాలు విడుదల - మీ స్కోర్ కార్డు ఇలా చెక్ చేసుకోండి
ఏపీ టెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి 97,560 మంది (39.27 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను https://tet2dsc.apcfss.in లేదా http://cse.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు.