Asia Cup 2025 final: కాసేపట్లో ఆసియా కప్ ఫైనల్.. అభిషేక్, పాండ్యా గాయాలపై టీమిండియా బౌలింగ్ కోచ్ అప్ డేట్

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, ఓపెనర్ అభిషేక్ శర్మ శ్రీలంకతో జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్ లో స్వల్ప గాయాలతో ఆట మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు. దీంతో వీరిద్దరూ ఫైనల్ మ్యాచ్ ఆడతారా లేదా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి.