Asia Cup 2025 Trophy: ఇండియా గెలిచినా కప్పు తీసుకోలే..అసలేం జరిగిందంటే.?

ఆసియా కప్‌‌ గెలిచిన ఇండియాకు పీఎం నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కంగ్రాట్స్ చెప్పారు. ‘క్రీడా మైదానంలో ఆపరేషన్ సింధూర్‌‌‌‌. ఫలితం మాత్రం సేమ్‌. ఇండియా గెలుపు. మన క్రికెటర్లకు అభినందనలు’