Ayodhya: అయోధ్యలో భద్రతా వైఫల్యం.. కశ్మీర్ యువకుడిని నిర్బంధంలోకి తీసుకున్న సిబ్బంది

కశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించిన యువకుడు గేట్ డీ1 ద్వారా రామాలయంలోకి ప్రవేశించాడు. అతనిని కశ్మీర్‌లోని షోపియాన్ నివాసి అహ్మద్ షేక్‌గా గుర్తించారు.