Balakrishna: శివయ్య సన్నిధిలో బాలయ్య: 'అఖండ 2' సక్సెస్‌తో వారణాసిలో నందమూరి హీరో ప్రత్యేక పూజలు.

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'అఖండ 2: తాండవం'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. సినిమా విడుదలై వారం రోజులు పూర్తయిన సందర్భంగా .. చిత్ర యూనిట్ ఈ విజయాన్ని దైవ సన్నిధిలో సెలబ్రేట్ చేసుకుంది. బాలయ్య వారణాసిని సందర్శించి శివయ్యకు ప్రత్యేక పూజలు చేశారు.