Bank Jobs 2026: లక్షకు పైగా జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగంలో మొత్తం 86 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు జులై 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.93,960 నుంచి రూ.1.20 లక్షలకు పైగా వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందించనున్నారు..