Bhogi Special 2026: భోగిమంటలు ఎందుకు వేయాలి.. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇదే..!
హిందువులు జరుపుకొనే ప్రతి పండుగ వెనుక ఎంతో కొంత సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. 2026 జనవరి 14న యువతరం ఏర్పాటు చేసే భోగి మంటల వెనుక .. సైంటిఫిక్ రీజన్ గురించి తెలుసుకుందాం. .