Bihar: ప్రధానమంత్రి, రాష్ట్రపతిల AI-జనరేటెడ్ నకిలీ వీడియోల ప్రసారం.. వ్యక్తి అరెస్ట్
ఇటీవల కొంతమంది టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త రకం మోసాలకు తెగబడుతున్నారు. ఓ వ్యక్తి ఏకంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతిల AI-జనరేటెడ్ నకిలీ వీడియోలను ప్రసారం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.