ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్న బీఆర్‌ఎస్‌

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేస్తోం దని, బీఆర్‌ఎస్‌ వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.