BJP Ranchander Rao: బీఆర్ఎస్ దోచుకుంటే.. మిగిలింది కాంగ్రెస్ దోచుకుంటోంది

తెలంగాణలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని రాంచందర్ రావు కోరారు. వర్షాలతో పంట నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వెయ్యలేదని ఆరోపించారు.