Bullet Train: హైదరాబాద్ – బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు షురూ!

దక్షిణాదిలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. చెన్నై–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ల కోసం తెలంగాణలో క్షేత్రస్థాయి సర్వేలు, మార్కింగ్ పనులు కొనసాగుతున్నాయి. రూట్ ఖరారు, భూసేకరణ అంచనాల కోసం అధికారులు పరిశీలనలు చేస్తున్నారు. తుది అలైన్‌మెంట్ అనంతరం స్టేషన్లు, భూసేకరణపై స్పష్టత రానుంది.