Bumrah jet celebration: బుమ్రా జెట్ సెలబ్రేషన్స్.. రవూఫ్‌పై సూపర్ రివేంజ్..

మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన సెలబ్రేషన్‌తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుకు గట్టి రిటార్ట్ ఇచ్చాడు