c ఇంట్లో పోలీసుల తనిఖీలు

రెయిన్​ బజార్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని చోటపూల్​ వద్ద ఇటీవల జరిగిన జునైద్​ హత్య కేసుతో పాటు 40 క్రిమినల్ కేసుల్లో ఉన్న రౌడీ షీటర్​ జాఫర్​ పహిల్వాన్​ ఇంట్లో పోలీసులు బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేశారు.