Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం..

ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ(బుధవారం) కేంద్ర కేబినెట్ జరిగింది. ఈ సమవేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో.. నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.