Champion Box Office: యంగ్ హీరో రోషన్ మాస్ రాంపేజ్.. 'ఛాంపియన్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను నిరూపించుకున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ (Champion) థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదలైంది. మొదటి రోజే రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్‌ను సాధించింది.