Chandrababu Naidu: విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్

విశాఖపట్నం జగదాంబ సెంటర్‌‌లో మహిళపై ఒక వ్యక్తి దాడి చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు.