CITU: దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం

లేబర్‌ కోడ్‌లను తిప్పికొడదాం ... దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు అయూబ్‌ఖాన, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల పల్లి పెద్దన్న పిలుపు నిచ్చారు. దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాల యం నుంచి కళాజ్యోతి, కాలేజ్‌సర్కిల్‌, ఆర్డీసీ బస్టాండ్‌, సాయిబాబా గుడి వరకు ర్యాలీ నిర్వహించారు.