CM Chandrababu on Srisailam Development: శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఫోకస్
శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
