CM Revanth Reddy: కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. కొత్త ఏడాదిలో కాబోయే మంత్రులు వీరేనా?

Telangana Cabinet Expansion: కొత్త సంవత్సరంలో కొత్త కేబినెట్. ఎవరికి దక్కేనో ఛాన్స్? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చ. ఖాళీగా ఉన్న బెర్త్‌లను భర్తీ చేసి.. ఫుల్ టీమ్‌తో సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టేందుకు రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఇంతకీ.. కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కబోతోంది? పదవులు ఆశించి భంగపడ్డ వారికి పార్టీ ఎలాంటి న్యాయం చేయబోతోంది?