Cough Syrup Incident: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. పాపం రెండేళ్ల బాలుడు..

ఇంటికి వచ్చిన తర్వాత దగ్గు మందును చిన్న కొడుకు తీర్థరాజ్‌కు మాత్రమే ఇచ్చారు. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లాడు నిద్రలోకి జారుకున్నాడు. నాలుగు గంటల పాటు లేవలేదు.