Crime News: ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన భార్యభర్తలు.. ఇంటికొచ్చి చూడగా..

మున్సిపల్ ఎన్నికల వేళ నారాయణ పేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ పక్క జనాలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లగా.. అదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు ఇళ్లలోకి చొరబడి ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.