Crimes on the Decline నేరాలు తగ్గుముఖం

Crimes on the Decline జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలో నేరాలు తగ్గుముఖం పట్టాయని, గంజాయి అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా పెట్టామని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. శనివారం బెలగాంలోని పోలీస్‌ సమావేశ మందిరంలో ఏడాది రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు