Dasara 2025: శివుడు.. పార్వతి దేవికి చెప్పిన రహస్యం ఇదే..!

దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు విజయదశమికి చాలా ప్రత్యేకత ఉంది. అదేమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా అంటే రాహు కాలంతో కానీ, దుర్ముహుర్తంతో కానీ, పంచాంగంతో కానీ సంబంధం లేకుండా విజయదశమి రోజున ( 2025 అక్టోబర్ 2) ముహూర్తం లేకుండా ఏ పని చేసినా సంవత్సరం మొత్తం అద్భుతం ఫలితాలు కలుగుతాయి.