Dasara 2025: సరదాల దసరా.. పట్నం నుంచి పల్లెకు పయనం..

హైదరాబాద్ మార్కెట్లు నిత్యం కళలాడిపోతాయి. షాపింగ్ జరుగుతున్న రోజుల్లో కళకళలాడినహైదరాబాద్ నగరం, పండుగరోజు మాత్రం ఖాళీ రోడ్లతోనే కనిపిస్తుంది. జనాలు సంబరాల కోసం పట్నం నుంచి పల్లు బాట పడతారు. మరి దసరా అంటే తెలంగాణలో పెద్ద పండుగ కదా..!