Dhurandhar Box Office: ప్రభాస్ రికార్డులను బద్దలు కొట్టిన రణవీర్ సింగ్.. రూ. 1000 కోట్ల దిశగా 'ధురంధర్'!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ 'ధురంధర్' మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఇది కేవలం ఒక సినిమాగా కాకుండా.. బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకుపోతోంది . ఇండియన్ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన 'బాహుబలి 2' రికార్డును సైతం తుడిచిపెట్టేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రికార్డుల వేట కొనసాగిస్తోంది.