E20 పెట్రోల్‌ వీడియోల వివాదం.. నలుగురు యూట్యూబర్లపై కేసు

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20)పై తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్, రాజకీయవేత్త మనీష్ కశ్యప్‌తో పాటు మరో ముగ్గురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై నాగ్‌పూర్ సిటీ సైబర్ పోలీసులు FIR నమోదు చేశారు.