FIFA World Cup: అమెరికా అదరహో.. నాకౌట్ దశకు చేరిన హోమ్ టీమ్.. 2–0తో ఆస్ట్రేలియాపై విజయం

ఫిఫా వరల్డ్ కప్‌లో అమెరికా జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయంతో నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన గ్రూప్–డి మ్యాచ్‌లో అమెరికా 2–0తో ఆస్ట్రేలియాపై విజయం