Fire in Army Camp Store: ఆర్మీ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం

ఔలి రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంప్‌లోని స్టోర్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.