Free Bus Travel for Disabled People: త్వరలో దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఒక మంత్రిగా కాకుండా ఒక అన్న లా వారికి తోడుంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ భరోసా ఇచ్చారు.