Gold & Silver Rates : 24 క్యారట్ల బంగారం.. గ్రాము రూ.14 వేలు

కొత్త ఏడాదిలో రాబోతున్న తొలి పండుగ సంక్రాంతి. అయితే ఈసారి సంక్రాంతికి బంగారం, వెండి కొనాలనుకునే వారికి మండిపోతున్న రేట్లు షాక్ ఇస్తున్నారు. తాజాగా గ్రాము మేలిమి బంగారం రిటైల్ మార్కెట్లో రూ.14వేలను దాటేయటంతో సామాన్య మధ్యతరగతి పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. కనీసం వెండి కొనాలన్నా ప్రస్తుతం ఉన్న రేట్లలో నిస్సహాయం