Good Health: చలికాలంలో ఇవి పాటించండి... ఎక్కువ కాలం జీవిస్తారు..!

మనిషి తన జీవిత కాలంలో తీసుకోవాల్సిన ఆహారం కంటే రెండు మూడు రెట్లు తీసుకుంటే అనారోగ్యం తప్పదు.. కాబట్టి మితాహారమే ఆరోగ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఆహార నియమాలు.. జీవన విధానాన్ని మార్చుకుంటే ఆయుష్షు పెరిగి ఎక్కువకాలం జీవిస్తారని చెబుతున్నారు.