Health alert: ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.. రెండు రోజుల్లో తినాల్సింది ఒక్కసారే తీసుకుంటున్నాం

రీడింగ్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో పరీక్షించిన ఆన్ లైన్ ఆర్డర్లు, టేక్‌అవే ఫుడ్స్ లో దాదాపు 47 శాతం ఫుడ్ మెనూలో చెప్పిన దానికంటే ఎక్కువ ఉప్పు ఉన్నట్లు తేలింది. కొన్ని వంటకాల్లో ఏకంగా 10 గ్రాములకుపైగా ఉప్పు ఉన్నట్లు గుర్తించారు.