తెలంగాణలో సరికొత్త పర్యాటక పాలసీ.. సోమశిలలో భారీ ప్రాజెక్ట్.. గ్లోబల్ విలేజ్ ప్లాన్!

తెలంగాణ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారీ ప్రణాళికలు చేస్తోంది. కొత్త పర్యాటక ప్రాంతాలను సృష్టించడం, సందర్శకులకు సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించి కొత్త టూరిజం డెవలప్‌మెంట్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది.