World population Day 2026..ప్రపంచానికి కొత్త సవాల్.. పెరుగుతున్న జనాభా కాదు..తగ్గుతున్న జననాలు!

ఒకప్పుడు జనాభా పెరుగుదలే ప్రపంచానికి పెద్ద సవాలుగా ఉండేది. ఇప్పుడు మాత్రం మరో కొత్త సమస్య తలెత్తుతోంది.. అదే సంతానోత్పత్తి తగ్గుదల. ప్రపంచ జనాభా ఒక బిలియన్‌కు చేరుకోవడానికి లక్షల సంవత్సరాలు పట్టింది.