Home Bound: ఆస్కార్ రేసులో భారత్ సత్తా.. షార్ట్ లిస్ట్‌లో నిలిచిన 'హోమ్ బౌండ్'!

భారతీయ సినిమా ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ వేదికపై మారుమోగుతోంది. 98వ అకాడమీ అవార్డ్స్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరపున అధికారిక ఎంట్రీగా వెళ్లిన 'హోమ్ బౌండ్' (Home Bound) అద్భుతమైన ఘనత సాధించింది. అకాడమీ లేటెస్ట్ గా ప్రకటించిన 15 చిత్రాల షార్ట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది.