Hyderabad: ఇకపై భాగ్యనగరంలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే అంతే సంగతులు.. తాట తీస్తున్న పోలీసులు!

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. వారం రోజులపాటు ముందస్తు నిఘా, గూఢచర్య సమాచారంతో పాటు మఫ్టీ పోలీసుల సహకారంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 66 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.