Hyderabad Grand Bhatukamma: ట్యాంక్‌బండ్‌పై ఘనంగా బతుకమ్మ సంబరాలు..

బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మగా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ సందర్భంగా పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు.