ICC ODI rankings: రోహిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి విరాట్.. నాలుగేళ్ల తర్వాత నెంబర్ వన్ స్థానానికి కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ బుధవారం (జనవరి 14) ప్రకటించిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ సహచరుడు రోహిత్ శర్మను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.