Ind Slams Pak PM: పాక్ ప్రధానికి గట్టిగా బుద్ధి చెప్పిన భారత దౌత్యవేత్త

ఐక్యరాజ్య సమితి వేదికగా తన ద్వంద్వ వైఖరిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన పాక్ ప్రధానికి భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ దుర్నీతిని భారత దౌత్య వేత్త పేటల్ ఎండగట్టారు. పాక్ శాంతిని కోరుకుంటే ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించి నిజాయతీ నిరూపించుకోవాలని అన్నారు.