IND vs NZ: మిచెల్, నికోల్స్, కాన్వే హాఫ్ సెంచరీలు.. తొలి వన్డేలో టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

కివీస్ కు ఓపెనర్లు నికోల్స్ (62), కాన్వే (56) ఓపెనర్లతో పాటు డారిల్ మిచెల్ (84) హాఫ్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.