IND vs SA: ఐదో టీ20కి పొగమంచు సమస్య ఉందా.. అహ్మదాబాద్ వాతావరణ నివేదిక ఎలా ఉందంటే..?

అహ్మదాబాద్ లో పొగ మంచు సూచనలు కనిపించడం లేదు. కాలుష్యం, పొగమంచు సమస్య అడ్డంకిగా మారే అవకాశం లేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అహ్మదాబాదు లోని AQI స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్టు సమాచారం. ఇక్కడ AQI గత మూడు రోజులుగా కేవలం 139 మాత్రమే ఉంది.