International Recognition: పవన్‌.. ‘టైగర్‌ ఆఫ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌’

కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌ పట్ల అమితాసక్తిని చూపించే సినీ నటుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అరుదైన ఘనత సాధించారు.